జాతీయం
త్వరలో అదుపులోకి రానున్న పోస్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
న్యూఢిల్లీ: పోస్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా త్వరలో అందుబాటులోకి రానుంది. ప్రభుత్వం అందుకు గాను రూ.1300 కోట్లను కేటాయించనుంది. ఈ నెలలో సమావేశమయ్యే ఫైనాన్స్ కమిషన్ పోస్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు కేటాయించాల్సిన నిధులపై తుది నిర్ణయం తీసుకుంటుందని…
