కరీంనగర్
డీజీపీ దినేష్‌రెడ్డి విఫలం: పొన్నం ప్రభాకర్
కరీంనగర్,(జనంసాక్షి): సీమాంధ్రలో శాంతి భద్రతలను అదపు చేయడంలో డీజీపీ దినేష్‌రెడ్డి విఫలమయ్యారని ఎంపీ పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. ట్యాంక్‌బండ్ మీద విగ్రహాలను చీకటి రోజుగా అభివర్ణించిన వారు సీమాంధ్రలో రాజీవ్, ఇందిరా గాంధీ విగ్రహాల ధ్వంసంపై ఇప్పుడెందుకు మౌనం…
