ఎడిట్ పేజీ
బతకడానికి వచ్చి కబ్జా చేస్తామంటే ఎట్లా?
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక సీమాంధ్ర ప్రాంత ఉద్యోగులు తమ ప్రభుత్వ నిర్వహణలో పాలు పంచుకోవడానికి ఆంధ్ర ప్రాంతానికి వెళ్లాల్సిందేనని, వారికి ఎలాంటి ఆప్షన్లు ఉండవని టీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు చేసిన వ్యాఖ్య పెను దుమారమే రేపింది. తెలంగాణ…
