సీమాంధ్ర
నిరవధికంగా వాయిదా పడిన బీఈడీ పరీక్ష
నెల్లూరు: విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం పరిధిలోని బీఈడీ పరీక్షలను నిరవధిక వాయిదా వేస్తున్నట్లు విశ్వవిద్యాలయ పరీక్షల నియంత్రణ అధికారి ఎస్. మురళీమోహన్ ఒక ప్రకటనలో తెలిపారు. అదేవిధంగా ‘లా’ నాలుగో సెమిస్టర్ పరీక్షలను వాయిదా వేశామని పేర్కొన్నారు. ఇప్పటి…
