ఆదిలాబాద్
గ్రంథాలయాధికారి కార్యాలయం సీజ్ చేసిన జిల్లా కార్యదర్శి ప్రభాకర్
కాగజ్నగర్: కాగజ్నగర్ పట్టణంలోని శాఖ గ్రంథాలయాధికారి కార్యాలయాన్ని సోమవారం ఉదయం జిల్లా కార్యదర్శి ప్రభాకర్ సీజ్ చేశారు. గ్రంథాలయాధికారి గత కొద్ది రోజులుగా విధులకు గైర్హాజరవుతున్నట్లు పాఠకులు చేసిన ఫిర్యాదు మేరకు జిల్లా కార్యదర్శి తనిఖీ చేశారు. విధులకు…
