Tuesday, 3 November 2026

సీమాంధ్ర నేతలు కుట్రలు చేస్తున్నారు: కడియం శ్రీహరి

తెలంగాణ

సీమాంధ్ర నేతలు కుట్రలు చేస్తున్నారు: కడియం శ్రీహరి

హైదరాబాద్‌,(జనంసాక్షి): వచ్చిన  తెలంగాణ అడ్డుకోవడానికి సీమాంధ్ర టీడీపీ, కాంగ్రెస్‌ నేతలు కుట్రలు చేస్తున్నారని టీఆర్‌ఎస్‌ నేత కడియం శ్రీహరి ధ్వజమెత్తారు. పార్లమెంట్‌లో సీమాంధ్ర ఎంపీలు సమైక్యాంధ్ర నినాదాలు చేయడం దారుణమన్నారు. రాజీనామాల డ్రామాతో మరోసారి తెలంగాణను అడ్డుకోవాలని చూస్తున్నారని…