తెలంగాణ
ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్న విద్యుత్ కాంట్రాక్టు కార్మికులు
హైదరాబాద్: విద్యుత్తు సంస్థల్లోగల ఖాళీ పోస్టులను కాంట్రాక్టు కార్మికులతో భర్తీ చేయాలని యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఉద్యోగుల సంఘం డిమాండ్ చేసింది. డిమాండ్ల సాధన కోసం హైదరాబాద్ మింట్ కాంపౌండ్‌లోని సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ ముందు పెద్ద…
