Featured News
సీమాంధ్రుల కుట్రలు కుతంత్రాలు కేసీఆర్ హత్యకు సుపారీ
జెడ్ ప్లస్ భద్రతకు హరీశ్, ఈటెల డిమాండ్ హైదరాబాద్, ఆగస్టు 6 (జనంసాక్షి) : తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు వేగవంతం చేయడంతో సీమాంధ్ర పెత్తందారులు కుట్రలు, కుతంత్రాలకు పాల్పడుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు…

