వార్తలు
అదుపు తిప్పి చెట్టును ఢీకొన్న కారు: ఐదుగురు మృతి
కోయంబత్తూర్: ఈరోజు తెల్లవారుజామున తమిళనాడులోని కృష్ణగిరి జిల్లా పోచంపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు మహిళలు ఉన్నారు. ఈ ప్రమాదంలో మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. పోలీసులు కథనం…
