తెలంగాణ
ప్రభుత్వ స్థలాలను కాపాడాలని అధికారుల హెచ్చరిక
హైదరాబాద్: నగరంలోని ఎల్బీనగర్‌లో ఇవాళ ఉదయం రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శ్రీధర్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ కృష్ణబాబు ఆకస్మిక పర్యటన జరిపారు. ఈ ప్రాంతాల్లో ప్రభుత్వ స్థలాలు కబ్జాలకు గురవుతున్నాయన్న ఫిర్యాదుకు స్పందించిన వీరు ఆ స్థలాలను పరిశీలించేందుకు వచ్చారు.…
