జిల్లా వార్తలు
పాదయాత్ర చేపట్టిన తెదేపా ఎమ్మెల్యే :హనుమంత్ షిండే
నిజాంసాగర్ : జుక్కల్ మండలంలోని పెద్ద ఎరిగి గ్రామం నుంచి జుక్కల్ మండల కేంద్రం వరకు జుక్కల్ ఎమ్మెల్యే హనుమంత్ షిండే బుధవారం పాదయాత్ర చేపట్టారు. పెద్ద ఎరిగి నుంచి జుక్కల్ వరకు గల నాలుగు కిలోమీటర్ల రహదారికి…
