జిల్లా వార్తలు
పర్యావరణ పరిరక్షణపై ర్యాలీ నిర్వహించిన విద్యార్థులు
సిరికొండ: మండలంలోని సత్యశోధక పాఠశాలకు చెందిన నేషనల్ గ్రీన్ కోర్ విద్యార్థులు మొక్కల పెంపకం, పర్యావరణ పరిరక్షణపై బుధవారం ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని ప్రారంభించిన పాఠశాల ప్రిన్సిపల్ నరసయ్య మాట్లాడుతూ మానవాళి మనుగడకు, పర్యావరణ పరిరక్షణ కోసం…
