Wednesday, 4 November 2026

పర్యావరణ పరిరక్షణపై ర్యాలీ నిర్వహించిన విద్యార్థులు

సిరికొండ: మండలంలోని సత్యశోధక పాఠశాలకు చెందిన నేషనల్‌ గ్రీన్‌ కోర్‌ విద్యార్థులు మొక్కల పెంపకం, పర్యావరణ పరిరక్షణపై బుధవారం ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని ప్రారంభించిన పాఠశాల ప్రిన్సిపల్‌ నరసయ్య మాట్లాడుతూ మానవాళి మనుగడకు, పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలను పెంచడం ముఖ్యమని సూచించారు. ప్రతి విద్యార్థి ఒక్క మొక్కలను పెంచడం ముఖ్యమని సూచించారు. ప్రతి విద్యార్థి ఒక్క మొక్కను నాటి, పెంచాలని సూచించారు. ర్యాలీలో పాఠశాల ఉపాధ్యాయ సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *