జాతీయం
ఏకే ఆంటోనీ నేతృత్వంలో ఏపీ ఎన్నికల మేనిఫెస్టో అమలు కమిటీ
న్యూఢిల్లీ,(జనంసాక్షి): ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల మెనీఫెస్టో అమలు కమిటీ కాంగ్రెస్ అధిష్ఠానం బుధవారం ఏర్పాటు చేసింది. ఎనిమిది మంది సభ్యులతో మేనిఫెస్టో అమలు కమిటీని ఏర్పాటు చేసినట్లు అధిష్ఠానం ప్రకటించింది. ఏకే ఆంటోనీ నేతృత్వంలో ఈ కమిటీ పని చేస్తుంది.…
