జిల్లా వార్తలు
కళాశాలలో రక్తదాన శిబిరం ప్రారంభించిన నారాయణ
అబ్దుల్లాపూర్‌మెట్: రక్త దానంతో తల సేమియా బాధిత చిన్నారులకు ప్రాణదానం చేయవచ్చునని తల సేమియా సికిల్ సెల్ సంస్థ ప్రతినిధి దుర్గ పేర్కొన్నారు. హయత్ నగర్ మండలం జాఫర్‌గుడలోని నారాయణ యంత్ర విద్య కళాశాలలో బుధవారం కళాశాల ప్రధానాచార్యులు…
