జాతీయం
తెలంగాణ చాలా ఏళ్లుగా నలుగుతుంది: దిగ్విజయ్‌సింగ్
న్యూఢిల్లీ,(జనంసాక్షి): తెలంగాణ సమస్య చాలా ఏళ్లుగా నలుగుతుందని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జ్ దిగ్విజయ్‌సింగ్ పేర్కొన్నారు. ప్రత్యేక రాష్ట్ర కోసం ఆందోళనలు కొనసాగుతున్నాయని తెలిపారు. కుటుంబం లాంటి ఉమ్మడి రాష్ట్రాన్ని విభజించడం కష్టమైన పని అని ఆయన అన్నారు.…
