తెలంగాణ
విగ్రహాల ధ్వంసాన్ని ఖండించిన గీతారెడ్డి
హైదరాబాద్,(జనంసాక్షి): సమైక్య ఉద్యమం పేరుతో జాతీయ నాయకుల విగ్రహాలను ధ్వంసం చేయడాన్ని రాష్ట్ర మంత్రి గీతారెడ్డి ఖండించారు. అన్ని వర్గాల సంప్రదింపుల తర్వాతనే సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నిర్ణయం తీసుకున్నట్లు గీతారెడ్డి చెప్పారు. రాష్ట్ర విభజన విషయం…
