Wednesday, 4 November 2026

విగ్రహాల ధ్వంసాన్ని ఖండించిన గీతారెడ్డి

హైదరాబాద్‌,(జనంసాక్షి): సమైక్య ఉద్యమం పేరుతో జాతీయ నాయకుల విగ్రహాలను ధ్వంసం చేయడాన్ని రాష్ట్ర మంత్రి గీతారెడ్డి ఖండించారు. అన్ని వర్గాల సంప్రదింపుల తర్వాతనే సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నిర్ణయం తీసుకున్నట్లు గీతారెడ్డి చెప్పారు. రాష్ట్ర విభజన విషయం సీమాంధ్ర మంత్రులకు ముందే తెలుసు అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *