ఎడిట్ పేజీ
ఆంటోనీ కమిటీకి చెప్పుకోవడమే పరిష్కారం
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకిస్తూ సీమాంధ్రలోని పట్టణ ప్రాంతాల్లో నిర్వహిస్తున్న ఉద్యమం వాస్తవికతకు బహుదూరంలో ఉంది. సీమాంధ్ర పెత్తందారుల చేతుల్లోని మీడియా ఆ ఉద్యమానికి ఎక్కడలేని ప్రాధాన్యం ఇచ్చి ప్రసారం చేస్తోంది. కొన్ని చానెళ్లయితే తమ రెగ్యులర్ కార్యక్రమాలకు…
