Featured News
నువ్వు సీఎంవా.. సీమాంధ్ర జాక్ నాయకుడివా?
కిరణ్‌పై పొన్నం ఫైర్ న్యూఢిల్లీ, ఆగస్టు 8 (జనంసాక్షి) : నువ్వు ముఖ్యమంత్రివా లేకుంటే సీమాంధ్ర జాక్ నాయకుడివా అంటూ కరీంనగర్ ఎంపీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డిని నిలదీశారు. సమైక్యాంధ్ర ప్రదేశ్ కోసం సీమాంధ్ర ప్రాంత నాయకులు తెచ్చిన లేఖపై…

