హైదరాబాద్
భక్తి శ్రద్దల మధ్య ఘనంగా రంజాన్ వేడుకలు
హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా రంజాన్ వేడుకలు ముస్లిం సహోదరులు ఘనంగా జరుపుకుంటున్నారు. ముస్లింలు పవిత్రంగా భావించే శుక్రవారం రోజు ఈ పండగా రావడంతో ముస్లిం సోదరులు ఎంతో భక్తి శ్రద్దలతో ఘనంగా జరుపుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈద్ ఉల్…
