నిజామాబాద్
కిరణ్‌కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు దురదృష్టకరం డీఎస్
నిజామాబాద్: తెలంగాణ అంశంపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు దురదృష్టకరమని పీసీసీ మాజీ అధినేత డీఎస్ అన్నారు. ప్రజలను ఆందోళనకు గురిచేసేలా ముఖ్యమంత్రి వ్యాఖ్యలు ఉన్నాయని ఆయన మండిపడ్డారు. తెలంగాణపై ముఖ్యమంత్రి చెప్పినవన్నీ పచ్చీ అబద్దాలని అన్నారు. ప్రజలను,…
