Tuesday, 3 November 2026

కిరణ్‌కుమార్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలు దురదృష్టకరం డీఎస్‌

నిజామాబాద్‌: తెలంగాణ అంశంపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు దురదృష్టకరమని పీసీసీ మాజీ అధినేత డీఎస్‌ అన్నారు. ప్రజలను ఆందోళనకు గురిచేసేలా ముఖ్యమంత్రి వ్యాఖ్యలు ఉన్నాయని ఆయన మండిపడ్డారు. తెలంగాణపై ముఖ్యమంత్రి చెప్పినవన్నీ పచ్చీ అబద్దాలని అన్నారు. ప్రజలను, మంత్రవర్గాన్ని ముఖ్యమంత్రి తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *