Tuesday, 3 November 2026

తెలంగాణ అభివృద్ది చంద్రబాబుతోనే సాధ్యమైంది. ఎర్రబెల్లి

హైదరాబాద్

తెలంగాణ అభివృద్ది చంద్రబాబుతోనే సాధ్యమైంది. ఎర్రబెల్లి

హైదరాబాద్‌: తెలంగాణ అభివృద్దికి చంద్రబాబు చాలా కృషిచేశారని, హైదరాబాద్‌ చుట్టుపక్కల అభివృద్ది జరిగిందంటే చంద్రబాబుతోనే సాధ్యమైందని తేదేపా నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు పేర్కొన్నారు. టీడీఎల్పీస కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ఇస్తామని తెరాసతో పొత్తుపెట్టుకుంది వైఎస్సేనని, అధికారదాహంతో…