Tuesday, 3 November 2026

సీఎం మాట్లాడేవి పచ్చి అబద్దాలు: కేసీఆర్‌

హైదరాబాద్

సీఎం మాట్లాడేవి పచ్చి అబద్దాలు: కేసీఆర్‌

హైదరాబాద్‌: తెలంగాణ భవన్‌లో కేసీఆర్‌ సీఎంకు కౌంటర్‌ అటాక్‌ ఇవ్వడానికి ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో ఆయన మాట్లాడుతూ సీఎం పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారు. హైదరాబాద్‌ రాజధానిగా తెలంగాణపై కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటి స్పష్టత ఇచ్చిందన్నారు. తెలంగాణలో పుట్టిపెరిగిన వారందరు…