హైదరాబాద్: తెలంగాణ భవన్‌లో కేసీఆర్ సీఎంకు కౌంటర్ అటాక్ ఇవ్వడానికి ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో ఆయన మాట్లాడుతూ సీఎం పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారు. హైదరాబాద్ రాజధానిగా తెలంగాణపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటి స్పష్టత ఇచ్చిందన్నారు. తెలంగాణలో పుట్టిపెరిగిన వారందరు తెలంగాణ వారే అని అన్నారు. తెలంగాణలో హైకోర్టు 1919లో ఏర్పడిందని, ఆంధ్రా హైకోర్టు 1954లో ఏర్పడిందని తెలియజేశారు.




