తెలంగాణ
మోడీ సభ ఏర్పాట్లను పర్యవేక్షించిన నేతలు
హైదరాబాద్,(జనంసాక్షి): లాల్ బహదూర్ స్టేడియంలో రేపు జరగనున్న గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ నవభారత యువభేరీ సభ ఏర్పాట్లను బీజేపీ జాతీయ నేతలు వెంకయ్యనాయుడు, రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, దత్తాత్రేయ తదితరులు పర్యవేక్షించారు. సభ భద్రతా ఏర్పాట్లను ఐజీ రాధాకృష్ణ…
