Tuesday, 3 November 2026

మోడీ సభ ఏర్పాట్లను పర్యవేక్షించిన నేతలు

హైదరాబాద్‌,(జనంసాక్షి): లాల్‌ బహదూర్‌ స్టేడియంలో రేపు జరగనున్న గుజరాత్‌ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ నవభారత యువభేరీ సభ ఏర్పాట్లను బీజేపీ జాతీయ నేతలు వెంకయ్యనాయుడు, రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, దత్తాత్రేయ తదితరులు పర్యవేక్షించారు. సభ భద్రతా ఏర్పాట్లను ఐజీ రాధాకృష్ణ సమీక్షిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *