తెలంగాణ
కొత్త రాజధాని కట్టుకోండి : పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి
హైదరాబాద్,(జనంసాక్షి): ముమ్మాటికీ తెలంగాణకు హైదరాబాదే రాజధాని … మార్పు వస్తే సహించం అని రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్దన్‌రెడ్డి తేల్చిచెప్పారు. సీఎల్పీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా కొనసాగించకూడదు అని చెప్పారు. హైదరాబాద్ నుంచి…
