తెలంగాణ
నగరంలో రేపు ట్రాఫిక్ ఆంక్షలు
హైదరాబాద్,(జనంసాక్షి): బీజేపీ ప్రచార రథసారథి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ నగరానికి వస్తున్న సందర్భంగా నగర పోలీసులు పలుచోట్ల ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. బీజేపీ ఆధ్వర్యంలో రేపు బషీర్‌బాగ్‌లోని లాల్‌బహదూర్ స్టేడియంలో నిర్వహించబోయే యువభేరీ సభకు ఆయన హాజరుకానున్నారు. ఈ…
