తెలంగాణ
చిన్న రాష్ట్రలతో బహుజనులకు న్యాయం : వివేక్
హైదరాబాద్,(జనంసాక్షి): చిన్న రాష్ట్రలతోనే బహుజనులకు న్యాయం జరుగుతుందని అంబేద్కర్ భావించారని ఎంపీ వివేక్ తెలిపారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ను తీసుకురావడానికి కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ ఎంతగానో కృషి చేయాలని , ఎస్సీ, ఎస్టీలకు చెందిన అధికారుల ప్రమోషన్‌లు న్యాయబద్దంగా జరగడంలేదని…
