తెలంగాణ
ముఖ్యమంత్రి వివక్షత చూపించారు: హరీష్‌రావు
హైదరాబాద్,(జనంసాక్షి): రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి వివక్షతను చేపించారని తెరాస నేత హరీష్‌రావు విమర్శించారు. తెలంగాణపై సీమాంధ్ర నేతలు అసత్య ప్రచారంతో విషం కక్కుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ఎంపీ ఉంగవల్లి, కేసీఆర్‌ను రాజకీయ బూచిగా…
