హైదరాబాద్,(జనంసాక్షి): రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి వివక్షతను చేపించారని తెరాస నేత హరీష్‌రావు విమర్శించారు. తెలంగాణపై సీమాంధ్ర నేతలు అసత్య ప్రచారంతో విషం కక్కుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ఎంపీ ఉంగవల్లి, కేసీఆర్‌ను రాజకీయ బూచిగా చూపి పబ్బం గడుపుతున్నారని చెప్పారు. జగన్, విజయమ్మలు తెలంగాణ పట్ల వ్యతిరేకతను ప్రదర్శించారని చెప్పారు.




