Featured News
సీమాంధ్రుల ఒత్తిడికి తలొగ్గితే మెరుపు సమ్మె
హైదరాబాద్, ఆగస్టు 11 (జనంసాక్షి) : సీమాంధ్రుల ఒత్తిడికి తలొగ్గి యూపీఏ ప్రభుత్వం తెలంగాణపై వెనకడుగు వేస్తే మెరుపు సమ్మెకు దిగుతామని తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్ హెచ్చరించారు. తెలంగాణ వ్యవసాయాధికారుల సంఘం ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో…

