Featured News
షిండే డిశ్చార్జి నేడు రాజ్యసభలో తెలంగాణకు అనుకూలంగా ప్రకటన?
ముంబయి, ఆగస్టు 11 (జనంసాక్షి) : కేంద్ర హోం మంత్రి సుశీల్‌కుమార్ షిండే ఆదివారం ముంబయిలోని బ్రీచ్ కాండీ ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. ఊపిరితిత్తులకు సంబంధించిన ఇబ్బందులతో ఆస్పత్రిలో చేరిన ఆయనకు వైద్యులు ఇటీవల శస్త్ర చికిత్స…

