తెలంగాణ
సీబీఐ కోర్టుకు హాజరైన సబితా ఇంద్రారెడ్డి
హైదరాబాద్,(జనంసాక్షి): మాజీ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి ఈ రోజు నాంపల్లి సీబీఐ కోర్టుకు హాజరయ్యారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అక్రమాస్తుల కేసులో సబితా నిందితురాలిగా ఉన్న సంగతి తెలిసిందే.