Tuesday, 3 November 2026

సీబీఐ కోర్టుకు హాజరైన సబితా ఇంద్రారెడ్డి

హైదరాబాద్‌,(జనంసాక్షి): మాజీ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి ఈ రోజు నాంపల్లి సీబీఐ కోర్టుకు హాజరయ్యారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అక్రమాస్తుల కేసులో సబితా నిందితురాలిగా ఉన్న సంగతి తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *