జాతీయం
తెలంగాణపై బీజేపీది ద్వంద్వ వైఖరి: దిగ్విజయ్‌సింగ్
ఢిల్లీ,(జనంసాక్షి): తెలంగాణపై బీజేపీ పార్టీ ద్వంద్వ వైఖరి అవలంభిస్తుందని ఏపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జీ దిగ్విజయ్‌సింగ్ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ నరేంద్రమోడి చేసిన ఆరోపణలు అవాస్తవాలేనని పేర్కొన్నారు. 2001 లో తెలంగాణపై నిర్ణయం తీసుకోవాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తే …
