తెలంగాణ
గుంటూరు జిల్లాల్లో ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షం
హైదరాబాద్: గుంటూరు జిల్లాల్లో ఉదయం నుంచి ఎడతెరపిలేకుండా వర్షం కురుస్తోంది. గుంటూరు నగరంలో ఉదయం నుంచి కురుస్తున్న వర్షంతో మురుగు కాలువల్లోంచి వర్షపు నీరు రోడ్లపైకి ప్రవహిస్తోంది. పాత గుంటూరులోని లోతట్టు కాలనీల్లోకి వాన నీరు చేరింది. నందివెలుగు…
