Thursday, 5 November 2026

గుంటూరు జిల్లాల్లో ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షం

హైదరాబాద్‌: గుంటూరు జిల్లాల్లో ఉదయం నుంచి ఎడతెరపిలేకుండా వర్షం కురుస్తోంది. గుంటూరు నగరంలో ఉదయం నుంచి కురుస్తున్న వర్షంతో మురుగు కాలువల్లోంచి వర్షపు నీరు రోడ్లపైకి ప్రవహిస్తోంది. పాత గుంటూరులోని లోతట్టు కాలనీల్లోకి వాన నీరు చేరింది. నందివెలుగు రోడ్డుపై వాహన రాకపోకలు నిలిచిపోయాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *