జిల్లా వార్తలు
రోడ్డు నిర్మాణ పనులను చేపట్టిన ఎమ్మెల్మే
చౌటుప్పల్: ఆర్‌అండ్‌బీ శాఖ ఆధ్వర్యంలో చౌటుప్పల్లో నిర్మిచనున్న రోడ్డు పనులను మునుగోడు ఎమ్మెల్యే యాదగిరిరావు సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చౌటుప్పల్ , చిన్నకొండూరు, గుడి మల్కాపురం గ్రామాల వద్ద రోడ్డు నిర్మాణం పనులకు ఆర్‌అండ్‌బీ…
