తెలంగాణ
సీమాంధ్రులది ఉద్యమం కాదు ఉన్మాదం: కవిత
వరంగల్,(జనంసాక్షి): సీమాంధ్ర కృత్రిమ ఉద్యమంపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత నిప్పులు చెరిగారు. సీమాంధ్రులు చేస్తున్నది ఉద్యమంకాదు, ఉన్మాదమని విమర్శించారు. దీన్ని సీమాంధ్ర పెట్టుబడిదారులు వెనుకుండి నడిపిస్తున్నారని ఆమె ఆరోపించారు. తెలంగాణ ఉద్యమంలో చేసిన ఆందోళనలను సీమాంధ్ర కృత్రిమ…
