కరీంనగర్
నూతన సర్పంచులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేసిన డీఎస్పీ
సుల్తానాబాద్: నూతనంగా ఎన్నికయిన సర్పంచి, ఉపసర్పంచులకు పోలీసుశాఖ ఆధ్వర్యంలో సోమవారం అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి డీఎస్పీ వేణుగోపాలరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూమండలంలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఎటువంటి అవాంఛనీయ…
