జాతీయం
సమ్మెతో సమస్యలు ఇంకా జఠిలమవుతాయి: దిగ్విజయ్‌సింగ్
న్యూఢిల్లీ,(జనంసాక్షి:) సీమాంధ్ర ఉద్యోగులు చేపట్టనున్న సమ్మెపై కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛర్జీ, కేంద్రమంత్రి దిగ్విజయ్‌సింగ్ స్పందించారు. వాళ్లు సమ్మె చేయడం ద్వారా సాధించేదేమీలేదని ఆయన తెలిపారు. ఆందోళనలతో సమస్యలు ఇంకా జఠిలమైతాయి తప్ప పరిష్కారం కావని అన్నారు. సీమాంధ్ర…
