జిల్లా వార్తలు
ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల హాజరు శాతం పెంచాలి
సదాశివనగర్: మండలంలోని పద్మాజివాడీ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల హాజరు శాతం పెంచాలని మండల ప్రత్యేక అధికారి రాములు కోరారు. సోమవారం ఆయన పాఠశాలను సందర్శించారు. పాఠశాలలో వందమంది విద్యార్థులకు గాను 76 మంది మాత్రమే హాజరవుతున్నారని ఉపాధ్యాయులు ఆయనకు…
