Featured News
కిష్టా’వార్’పై న్యాయ విచారణకు ఆదేశం
జమ్మూకాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా శ్రీనగర్/న్యూఢిల్లీ, ఆగస్టు 12 (జనంసాక్షి) : జమ్మూకాశ్మీర్‌లోని కిష్ట్వార్ జిల్లాలో జరిగిన ఘర్షణలపై న్యాయ విచారణకు జమ్మూకాశ్మీర్ ప్రభుత్వం అంగీకరించింది. రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తితో ఘర్షణలపై విచారణ జరిపిస్తామని ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా…

