Sunday, 22 November 2026

లోక్‌సభలో సభ్యుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన స్పీకర్‌

జాతీయం

లోక్‌సభలో సభ్యుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన స్పీకర్‌

న్యూఢిల్లీ,(జనంసాక్షి): రాబర్ట్‌ వాద్రా భూ అక్రమాలపై లోక్‌సభలో దుమారం రేగుతుంది. ఖేమ్కా రిపోర్టుపై చర్చకు విపక్ష సభ్యులు పట్టుబట్టారు. మరోవైపు రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ సీమాంధ్ర టీడీపీ ఎంపీలు ఆందోళనకు దిగారు. గందరగోళ పరిస్థితుల మధ్య స్వీకర్‌ మీరాకుమార్‌…