స్పొర్ట్స్
సఫారీ టూర్‌లో ధావన్ ధనాధన్
ప్రిటోరియా ,ఆగష్ట్ 12 (జనంసాక్షి): దక్షిణాఫ్రికాలో జరుగుతోన్న అనధికార ట్రై సిరీస్‌లో భారత్ ఎ జట్టు బ్యాట్స్‌మెన్ శిఖర్ ధావన్ దుమ్మురేపుతున్నాడు. తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్‌లో సౌతాఫ్రికా ఎ జట్టుపై డబుల్ సెంచరీ చేసి జట్టుకు భారీస్కోరు అందించాడు.…

