తెలంగాణ
బాబువి పచ్చి అబద్ధాలు : తెలంగాణవాదులు
హైదరాబాద్,(జనంసాక్షి): దేశంలో ఎక్కడా రాజధానిగా ఉన్న ప్రాంతం రాష్ట్రంగా విడిపోలేదంటూ చంద్రబాబు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని తెలంగాణవాదులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సమైక్య అస్సాంకు రాజధానిగా ఉన్న షిల్లాంగ్ విడిపోలేదా అని ప్రశ్నించారు. అస్సాం విభజన తర్వాత…
