జాతీయం
వాద్రా వ్యవహారంపై విరుచుకుపడ్డ విపక్షాలు
న్యూఢిల్లీ : కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా భూ వివాదాలు ఈ రోజు పార్లమెంటును కుదిపేశాయి. ఈ వ్యవహారాలపై సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో వాచారణ జరగాలని ప్రధాని ప్రతిపక్షం భాజపా డిమాండ్ చేసింది. లాభసాటిగా వ్యాపారం…
